Breathe: హీరోగా నందమూరి చైతన్య కృష్ణ.. ‘బ్రీత్‌’ ట్రైలర్‌ చూశారా!

తన తనయుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న తొలి సినిమా ‘బ్రీత్‌’ (Breathe). వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. వైదిక సెంజలియా కథానాయిక. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ (Breathe Trailer) విడుదల చేసింది. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 13 Nov 2023 15:00 IST

Tags :

మరిన్ని