Mobile School: బస్సు కాదిది.. కదిలే బడి..!

బస్ స్కూల్ (Mobile School) తెలుసా మీకు? స్కూల్ బస్ కదా.. బస్ స్కూల్ ఏంటి అనుకుంటాన్నారా! పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లే బస్సుల్ని మనం రోజూ చూస్తుంటాం.. కానీ అదే బస్సులో పాఠాలు నేర్పిస్తే..? ఎంత అద్భుతమైన ఆలోచనో కదూ! ఇలాంటి వైవిధ్యమైన ఆలోచనతో ఫుట్ పాత్‌ల, మురికివాడల్లోని చిన్నారులకు విద్యాబోధన అందిస్తూ వారి తలరాతల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది ఓ సంస్థ. మరి ఆ బస్ స్కూల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.. రండి..  

Published : 17 May 2023 21:59 IST

Tags :

మరిన్ని