Coast Guard: ద్వారకా తీరంలో ఆపరేషన్ ఐలాండ్ వాచ్.. ఔరా అనిపించిన కోస్ట్ గార్డ్ డ్రిల్!

దేశ తీర ప్రాంత పరిరక్షణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, పెట్రోలింగ్, సముద్రపు దొంగల ఆట కట్టించడం వంటి విధులు నిర్వహించే కోస్ట్ గార్డ్ దళాలు.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ద్వారకా తీరంలో ఆపరేషన్ ఐలాండ్ వాచ్ పేరుతో కోస్ట్ గార్డ్ నిర్వహించిన డ్రిల్ ఔరా అనిపించింది. 

Published : 05 Jul 2022 15:05 IST

Tags :

మరిన్ని