CPI Narayana: రజనీకాంత్ తన అభిప్రాయం చెబితే.. వైకాపా నేతల విమర్శలు విడ్డూరం: సీపీఐ నారాయణ

సినీనటుడు రజనీకాంత్ (Rajinikanth) అభిప్రాయం చెబితే.. ఆయనపై వెకాపా నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో మేడే సందర్బంగా ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఊరికి నలుగురు దత్తపుత్రులతో జగన్ అరాచకం చేస్తున్నారని విమర్శించారు. 

Updated : 01 May 2023 16:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు