YSRCP: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ప్రోద్బలంతోనే.. మా ఆస్తుల ధ్వంసం: బాధితుల ఆవేదన

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (B Brahmanaidu), వైకాపా పట్టణ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ ప్రోద్బలంతో.. కొందరు తమపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారని బాధితులు వాపోయారు. తిమ్మాయిపాలెం రోడ్డులో ఇళ్లు, షాపులు నిర్మించుకొని ఎన్నో ఏళ్లుగా తాము ఉంటున్నా.. వాటిని ఖాళీ చేయాలంటూ కొద్ది రోజులుగా  బెదిరిస్తున్నారని స్థల యజమాని కామా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో తాను కొనుక్కున్న స్థలాన్ని తమదంటూ దాడికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ స్థలంలో షెడ్డు నిర్మించుకొని స్వీట్  షాపు నడుపుకుంటున్న వ్యక్తి ఆస్తులనూ పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. 

Published : 18 Apr 2023 16:39 IST

Tags :

మరిన్ని