Nirmal: పంచె కట్టి.. బ్యాటు పట్టి.. రైతన్నల క్రికెట్‌ అదరహో!

రైతులు అనగానే చేత్తో నాగలి పట్టి, పొలం దున్ని పంటలు పండిస్తారని అందరూ భావిస్తారు. కానీ, అలాంటి రైతులే క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట్‌లో అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంత్‌పేట్‌, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల రైతులు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఈ పోటీలను స్థానిక ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించగా.. పంచె కట్టులతో రైతన్నలు మైదానంలో చురుగ్గా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టున్నారు.

Published : 23 Jan 2023 15:14 IST

Tags :

మరిన్ని