Hyderabad: 20 సెకన్లలో.. 24 నాపరాళ్లు పగులగొట్టి.. కరాటే మాస్టర్‌ రికార్డు

కేవలం 20 సెకన్లలో 24 నాపరాళ్లను కిక్స్‌తో పగులగొట్టి తన సత్తా చాటారు కరాటే మాస్టర్‌ డా.జి.ఎస్‌. గోపాల్‌రెడ్డి.

Published : 25 Apr 2024 10:13 IST

కేవలం 20 సెకన్లలో 24 నాపరాళ్లను కిక్స్‌తో పగులగొట్టి తన సత్తా చాటారు కరాటే మాస్టర్‌ డా.జి.ఎస్‌. గోపాల్‌రెడ్డి. దీంతో 24 రికార్డుల పుస్తకాల్లో తన పేరు పదిలం చేసుకున్నారు. బుధవారం నారాయణగూడలోని జీవీఆర్‌ కరాటే అకాడమీలో వివిధ రికార్డ్స్‌ ప్రతినిధుల సమక్షంలో గోపాల్‌రెడ్డి ఈ ప్రదర్శన ఇచ్చారు.

Tags :

మరిన్ని