FIFA World Cup 2022: రిచర్లిసన్‌ మాయాజాలం.. 9 నిమిషాల వ్యవధిలో రెండు మెరుపు గోల్స్‌

ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌. ఫుట్‌బాల్‌ ప్రపంచం దృష్టంతా నెయ్‌మార్‌ మీదే. కానీ నెయ్‌మార్‌ గాయపడి మైదానాన్ని వీడాడు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ పరిస్థితి ఏమవుతుందో అని అభిమానుల్లో ఆందోళన. కానీ అప్పుడే వచ్చాడు కొత్త హీరో. ఒకటి కాదు రెండు గోల్స్‌.. అది కూడా 9 నిమిషాల వ్యవధిలో. అందులోనూ గాల్లో పల్టీ కొడుతూ అతను కొట్టిన గోల్‌ అయితే మ్యాచ్‌కే కాదు.. ఈ ప్రపంచకప్‌కే హైలైట్‌! బ్రెజిల్‌కు శుభారంభాన్నందించిన ఆ కొత్త హీరోనే.. రిచర్లిసన్‌!

Published : 26 Nov 2022 11:30 IST

Tags :

మరిన్ని