SpiceJet: గాల్లోనే.. స్పైస్ జెట్ విమానంలో మంటలు

స్పైస్‌జెట్‌ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పట్నా నుంచి దిల్లీ బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. పట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ ఐన కొద్ది సేపటికే విమానం ఎడమ ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు గుర్తించారు.

Published : 19 Jun 2022 14:55 IST

Tags :

మరిన్ని