Modhera: దేశంలోనే తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా మొధేరా

దేశంలోనే తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొధేరా నిలిచింది. శుక్రవారం గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ దేశంలోనే తొలి నిరంతర సోలార్ విద్యుత్  గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సూర్య గ్రామంగానే గుర్తిస్తారన్నారు.

Updated : 18 Dec 2022 15:57 IST

Tags :

మరిన్ని