Hurricane: క్యూబాలో ఇయన్ తుపాను బీభత్సం

క్యూబాలో ఇయన్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వేలాది చెట్లు నెలకూలాయి. గంటకు 200 కి.మీ వేగంతో వీచిన రాకాసి గాలులతో పలు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్యూబాకు తీవ్ర నష్టాన్ని కలిగించిన ఈ ఇయన్ తుపాను.. అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపునకు దూసుకెళ్తోంది. గంటకు 209 కి.మీ వేగంతో పెనుగాలులు.. తీరాన్ని తాకొచ్చని అమెరికా తుపాను కేంద్రం హెచ్చరించింది.

Published : 28 Sep 2022 17:14 IST

Tags :

మరిన్ని