TS Police: బతుకమ్మ ఉత్సవాల్లో చిందేసిన పోలీసులు.. వీడియో వైరల్‌

బతుకమ్మ ఉత్సవాల్లో హైదరాబాద్‌ పోలీసులు ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా జరిగిన వేడుకల్లో.. మధ్య మండలం డీసీపీ రాజేష్ చంద్ర, సినీనటి క్యాథరిన్, చిక్కడపల్లి డివిజన్ ఏసీపీ యాదగిరి, ఇన్స్‌పెక్టర్ జహంగీర్ యాదవ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Published : 01 Oct 2022 18:07 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు