Indian Ocean: హిందూ మహా సముద్రంలో భారత్‌ యుద్ధ విన్యాసాలు

హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ఉనికి పెరిగిన వేళ భారత్ అప్రమత్తమైంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది.  

Published : 09 Jun 2023 17:10 IST

Tags :

మరిన్ని