Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. తొలిసారి ఇంటి నుంచే ఓటు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) నగారా మోగింది. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు CEC రాజీవ్ కుమార్  వెల్లడించారు.

Published : 29 Mar 2023 16:17 IST

Tags :

మరిన్ని