Viral video: స్ట్రెచర్‌పైనే వైద్యుడి ఇంటికి రోగి!
వాహనం అందుబాటులో లేక వైద్యుడి వద్దకు రోగిని స్ట్రెచర్ పై తీసుకువెళ్లిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికే వెళ్లి చికిత్స అందించాలని రోగి బంధువులు భావించారు. వాహనం అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచర్ పైనే రోగిని తరలించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Published : 08 May 2022 10:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM