Komera Jaji: అడవి తల్లి ఒడిలోనే ఆనందం వెతుక్కుంటున్న వన ప్రేమికుడు

అడవే అతడి ఆవాసం.. అక్కడి జీవజాలంతోనే సహవాసం. పక్షుల్ని పలకరిస్తూ.. మొక్కల్ని స్పృశిస్తూ... అడవితల్లి ఒడిలో సేదతీరుతూ ఆనందం వెతుక్కుంటారు. బడి పిల్లలకు ప్రకృతి పాఠాలు బోధిస్తూ... ప్రకృతితో మమేకమవుతూ.. పర్యావరణ పరిరక్షణే సంకల్పంతో ముందుకు సాగుతున్న పల్నాడు జిల్లాకు చెందిన కొమెర జాజిపై ప్రత్యేక  కథనం..

Updated : 01 Jan 2023 16:21 IST

Tags :

మరిన్ని