KTR: నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే: కేటీఆర్‌ భావోద్వేగం

‘‘ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. నా తల్లి నాకు జన్మనిస్తే.. రాజకీయ జన్మ ఇచ్చింది సిరిసిల్ల, ముస్తాబాద్‌ ప్రజలే. నేనంటే పరిచయం లేకున్నా మీరు వెన్నుదన్నుగా నిలిచారు. మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అయినా.. మంత్రి అయినా.. మీరిచ్చిన దీవెనలే ’’ అని మంత్రి కేటీఆర్‌ (KTR) భావోద్వేగానికి గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మద్దికుంటలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

Published : 12 Apr 2023 19:17 IST

Tags :

మరిన్ని