Andhra News: శిల్పా లేపాక్షి నగర్ కాలనీవాసుల ముంపు కష్టాలు.. 45 రోజులుగా నీటిలోనే!

గేటెడ్ కమ్యూనిటీ. పిల్లల ఆట స్థలం. విశాలమైన రోడ్లు అని అందరినీ నమ్మించారు. ఇదంతా నిజమని నమ్మి లక్షల రూపాయలు ఖర్చు చేసి స్థలాలు కొనుగోలు చేశారు. నగరానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుందనుకున్నారు. తీరా ఇళ్లు నిర్మించాక కాలనీ వాసులకు కన్నీరే మిగిలింది. లేఔట్ లోని వంకను పూడ్చేసి.. శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి కుటుంబం చేసిన మోసంతో తామంతా మునిగిపోయామని వారు వాపోతున్నారు. 45 రోజులుగా నీటిలోనే జీవనం సాగిస్తున్న అనంతపురం నగర శివారులోని శిల్పా లేపాక్షి నగర్ కాలనీ వాసులు.. తమను ముంపు నుంచి రక్షించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Published : 08 Nov 2022 11:43 IST

Tags :

మరిన్ని