Puvvada: పొంగులేటి ఓ బచ్చా: విరుచుకుపడ్డ మంత్రి పువ్వాడ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) మండిపడ్డారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఓ బచ్చా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పువ్వాడ పాల్గొన్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. పువ్వాడ ఈ విధంగా ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Updated : 22 May 2023 15:35 IST

Tags :

మరిన్ని