Kotamreddy: నా ఫోన్‌ ట్యాపింగ్ చేశారు.. వైకాపాలో కొనసాగలేను: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో వైకాపా (YSRCP) నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్‌ ట్యాప్‌ (Phone Tapping) చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు సహా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కోటంరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 01 Feb 2023 13:01 IST

Tags :

మరిన్ని