Nara Lokesh: శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంలో యువగళం పాదయాత్ర.. 101వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. 101వ రోజు శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు.

Published : 16 May 2023 15:43 IST

Tags :

మరిన్ని