Live- Yuvagalam: ధర్మవరం నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేశ్‌ యువ‌గ‌ళం పాదయాత్ర.. 58వ రోజు

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 58వ రోజు ధర్మవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

Published : 02 Apr 2023 11:31 IST

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 58వ రోజు ధర్మవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు