Charminar: చార్మినార్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో విద్యార్ధులు, పర్యాటకులు, స్థానిక వ్యాపారులు, పోలీసులు పాల్గొన్నారు.

Published : 16 Aug 2022 13:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని