T Congress: మాజీ ఎమ్మెల్యే Vs ఓయూ నేతలు.. అరుపులతో దద్దరిల్లిన గాంధీభవన్

గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ సింగ్ పార్టీ నేతలతో మాట్లాడుతుండగానే బయట తీవ్ర గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను ఓయూ నేతలు చుట్టుముట్టారు. గాంధీభవన్‌ నుంచి బయటకు వచ్చిన అనిల్‌కుమార్‌ను అక్కడ కొందరితో మాట్లాడుతుండగా.. ఓయూ నేతలు వచ్చి గొడవపడ్డారు. వీరికి మాటమాట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటూ గట్టిగా అరుపులు కేకలతో గాంధీభవన్ దద్దరిల్లింది. ఇంతలో మల్లు రవి జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేశారు. అనంతరం అనిల్‌తోపాటు అతని వర్గం గాంధీభవన్‌లోకి వెళ్లగా.. ఓయూ నేతలను మల్లు రవి పక్కకి తీసుకువెళ్లారు.

Published : 22 Dec 2022 18:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు