PFI: పీఎఫ్‌ఐపై మరోసారి ఎన్‌ఐఏ దాడులు

ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించటంతోపాటు ఒకవర్గానికి చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలు, సంబంధిత సభ్యుల నివాసాలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. 8 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ, ఎటిఎస్‌, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. 

Published : 27 Sep 2022 14:24 IST

మరిన్ని

ap-districts
ts-districts