Bandi Sanjay: పోలీసుల అడ్డగింత.. బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం

భాజపా చేపట్టిన రేపటి ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభానికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్‌ జిల్లా ఎస్పీ సురేశ్‌ ధ్రువీకరించారు. ఈ మేరకు నిర్మల్‌ వెళ్తున్న సంజయ్‌ను జగిత్యాల దాటాక పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసుల తీరుపై భాజపా మండిపడింది. మరోవైపు రేపటి సభను నిర్వహించి తీరుతామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయస్థానం తలుపు తడతామని.. కేసీఆర్‌ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం కావాలా..? అని నిలదీశారు. 

Published : 27 Nov 2022 21:28 IST

Tags :

మరిన్ని