Ukraine Crisis: నగరాలను చుట్టుముట్టి.. క్షిపణులు ఎక్కుపెట్టి..!
ఉక్రెయిన్ పై రెండో దశ యుద్ధంలో రష్యా బలగాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. పారిశ్రామిక కేంద్రమైన డాన్ బాస్ అక్రమణే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. క్రెమినా నగరం రష్యా హస్తగతం అయినట్లు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రెమినాలో వీధి వీధినా భీకర పోరాటం జరిగిందని తెలిపింది.
Published : 26 Apr 2022 20:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM