Satya Kumar: గొడవలు సృష్టించేందుకు వైకాపా యత్నం: సత్యకుమార్‌

అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చారన్నారు. 

Published : 25 Sep 2022 14:13 IST

Tags :

మరిన్ని