Success Story: హైదరాబాదీ ఆడియో ఉమెన్‌ సాజిదా ఖాన్‌.. సక్సెస్‌ స్టోరీ

దేశంలో మొట్టమొదటి ఆడియో ఇంజినీర్‌గా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్‌కు చెందిన సాజిదా ఖాన్. ఈ రంగంలో రాష్ట్రపతి అవార్డుతో పాటు వందకు పైగా పురస్కారాలు సొంతం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల ప్రయాణంలో పలు భాషల్లో వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ సమకూర్చింది. మహిళల ప్రాతినిధ్యం లేని రంగంలో మొదటి మహిళగా అరంగేట్రం చేసిన సాజీదా ఖాన్.. ప్రయాణం, భవిష్యత్ లక్ష్యాలు ఆమె మాటల్లోనే..

Updated : 28 Nov 2022 22:24 IST

Tags :

మరిన్ని