Summer Effect: మండుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

మార్చి నెలాఖరులోనే దేశంలో ఎండలు(Summer) మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటితే చాలు.. ఉక్కపోత చికాకు తెప్పిస్తోంది. మరోవైపు మధ్యాహ్నం వేళ వేడి గాలులకు ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. ఈ వేసవి కాలం ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతాయన్న వాతావరణ అధికారుల హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడదెబ్బ(Sun Stroke)తో మృత్యువాత పడే అవకాశం ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Published : 01 Apr 2023 12:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు