Andhra News: క్రమబద్ధీరణ హమీ నెరవేర్చకపోవడంపై ఒప్పంద అధ్యాపకుల ఆగ్రహం

క్రమబద్ధీరణపై జగన్ హమీ.. గాల్లో దీపంలా మారిందని ఒప్పంద అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తేల్చి చెబుతున్నారు.

Published : 28 Nov 2022 11:44 IST

మరిన్ని