Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్రమ నిర్మాణాలు కూల్చివేతల్లో భాగంగా రెవెన్యూ అధికారులు అక్కడి గుడిసెలను తొలగించారు. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగింది. ఓ మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో మరింత ఆగ్రహించిన స్థానికులు.. స్పృహ తప్పిన మహిళతో పోలీస్‌స్టేషన్‌ ముట్టడికి బయల్దేరారు. 

Updated : 13 Nov 2022 11:57 IST

Tags :

మరిన్ని