Ukraine Crisis: రష్యా సైన్యాన్ని తరిమికొట్టడానికి.. ‘అత్యాధునిక’ సాయం

ఉక్రెయిన్‌కు త్వరలోనే మరిన్ని అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను అందజేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో అనేక ప్రాంతాల నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొట్టిన ఉక్రెయిన్‌కు ఇది అదనపు బలాన్ని ఇవ్వనుంది. 

Published : 04 Oct 2022 18:04 IST

Tags :

మరిన్ని