Woman Corruption: జీతం రూ.30 వేలు ఆస్తి రూ.7 కోట్లు

ఆమె వయసు 36 ఏళ్లు.. పదేళ్లుగా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం నెలకు 30వేల రూపాయల జీతం. కానీ ఆమె ఆస్తులు మాత్రం 7 కోట్ల (7Crores) రూపాయలకు పైనే ఉన్నాయి. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా.. ఆమె అవినీతిని చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతికి పరాకాష్ఠగా మారారు.

Published : 13 May 2023 12:50 IST

Tags :

మరిన్ని