UN: ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ హత్య

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలిక విషయంలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భాగస్వామ్యులు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో ప్రతి 11 నిమిషాలకొక మహిళ లేకుంటే బాలిక హత్యకు గురవుతోందని తెలిపింది. ఈ దారుణ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వాలు నడుంబిగించాలని పిలుపునిచ్చింది.

Published : 22 Nov 2022 18:47 IST

Tags :

మరిన్ని