బహిరంగంగా ఎంపీ మిథున్ రెడ్డి బర్త్‌డే వేడుకలు.. వైకాపాకు 144 సెక్షన్ వర్తించదా?

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 144సెక్షన్ అమల్లో ఉన్నా.. వైకాపా (YSRCP) నేతలు రోడ్లపై వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అధిక సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చూసినప్పటికీ పోలీసులు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Updated : 11 Sep 2023 13:19 IST

Tags :

మరిన్ని