Extra: జీవితం, జీవిత.. నాకు రెండూ ఒకటే.. నవ్వులు పంచేలా ‘ఎక్స్‌ట్రా’ ట్రైలర్‌

నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా’ (Extra Ordinary Man). ఆర్డినరీమ్యాన్‌.. ట్యాగ్‌లైన్‌. శ్రీలీల (Sreeleela) కథానాయిక. ప్రముఖ నటుడు రాజశేఖర్‌ (Rajasekhar) కీలక పాత్ర పోషించారు. సినిమాని డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను (Extra Ordinary Man Trailer) సోమవారం విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉన్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Updated : 24 Jun 2024 17:07 IST

Tags :

మరిన్ని