close

Published : 17/03/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొండచిలువను వేటాడిన పులి: వైరల్‌ వీడియో

బెంగళూరు: ఓ కొండచిలువను పులి వేటాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెమ్మదిగా నక్కి వచ్చిన ఆ పులి నోటితో కొండచిలువను పట్టేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని  అంతరాసంతే అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లిన పర్యాటకుడు ఈ వీడియోను చిత్రీకరించాడు. పులి కొండచిలువను వేటాడి అనంతరం దాన్ని నోటితో కరచుకొని చెట్లలోకి తీసుకెళ్ల్లిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు