close

వార్తలు / కథనాలు

డమ్మీ...

లండన్‌: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకుగానూ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా జట్టును ప్రకటించింది. జో రూట్‌ సారథ్యంలోని 11 మంది సభ్యులతో కూడిన జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు స్టూవర్ట్‌ బ్రాడ్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌ బంతిని పంచుకోనున్నారు. స్పిన్‌ స్పెషలిస్టుగా మొయిన్‌ అలీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన జోస్‌ బట్లర్‌ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఆగస్టు 1న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.లండన్‌: ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన జోస్‌ బట్లర్‌ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఆగస్టు 1న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకుగానూ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా జట్టును ప్రకటించింది. జో రూట్‌ సారథ్యంలోని 11 మంది సభ్యులతో కూడిన జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు.

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకుగానూ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా జట్టును ప్రకటించింది. జో రూట్‌  సారథ్యంలోని 11 మంది సభ్యులతో కూడిన జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు.

 

 

 

అతనితో పాటు స్టూవర్ట్‌ బ్రాడ్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌ బంతిని పంచుకోనున్నారు. స్పిన్‌ స్పెషలిస్టుగా మొయిన్‌ అలీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన జోస్‌ బట్లర్‌ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఆగస్టు 1న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. 

లండన్‌: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకుగానూ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా జట్టును ప్రకటించింది. జో రూట్‌ సారథ్యంలోని 11 మంది సభ్యులతో కూడిన జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు స్టూవర్ట్‌ బ్రాడ్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌ బంతిని పంచుకోనున్నారు. స్పిన్‌ స్పెషలిస్టుగా మొయిన్‌ అలీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన జోస్‌ బట్లర్‌ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఆగస్టు 1న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు