
సంబంధిత వార్తలు

70ల్లో... 80 పతకాలు!
కొంతమందిని చూస్తే వీళ్లు వయసుకి ఎదురీదుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటి వారే 76 ఏళ్ల ఈ బామ్మ. కారణం.. 66 ఏళ్లకి క్రీడల్లో అడుగుపెట్టి 80 పతకాలు సాధించారామె. విజయవాడకు చెందిన అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆమేం చెబుతున్నారో చూడండి...తరువాయి

Rashmika Mandanna: నేనో పెద్ద ఫుడీని.. రోజులో ఏమేం తింటానంటే..?!
మనం ఎక్కువగా దృష్టి పెట్టేది అందం, ఆరోగ్యం పైనే! ఈ క్రమంలోనే తీసుకునే ఆహారంలో పలు మార్పులు-చేర్పులు చేసుకుంటాం. ఇక నిత్యం యవ్వనంగా మెరిసిపోయే మన అందాల నాయికలైతే ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. ఉదయం మొదటి ఆహారం దగ్గర్నుంచి.....తరువాయి

ఈ చిట్కాలతో పెళ్లి తర్వాత కూడా కళగా..!
ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల....తరువాయి

Fat to Fit: అలా అనుకున్నారంతే.. ఇలా స్లిమ్‌గా మారిపోయారు!
ఎన్నో అనుకుంటాం.. అన్నీ సాధ్యం కావు.. బరువు తగ్గడం కూడా అందులో ఒకటి. ఏడాది ఆరంభంలో తీర్మానం తీసుకోవడం.. ఆఖరుకొచ్చే సరికి ఇక మా వల్ల కాదంటూ చతికిలపడడం.. చాలామందికి అలవాటే! అయితే తాము మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు.తరువాయి

కడుపు నిండా తిన్నా.. కెలరీలు తక్కువే
డైట్లో ఉన్న అమ్మాయిలకు ప్రతి కెలరీ లెక్కే మరి! కానీ కడుపు ఖాళీగా ఉంటే చేసే పనిపై మనసు మళ్లదు. మరేంటి పరిష్కారం? నెగెటివ్ కెలరీ ఆహారాన్ని తీసుకోమంటున్నారు నిపుణులు. అంటే.. అరగడానికి ఎక్కువ శక్తిని తీసుకునేవన్నమాట. అవేంటంటే..ప్రతి 100 గ్రాములకు 52 కిలోకెలరీలు అందుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్సి ఉంటాయి. అధిక మోతాదులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలోనూ క్వెర్సెటిన్ టైప్2 డయాబిటిస్కు...తరువాయి

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!
నవరాత్రుల వంటి ప్రత్యేక పర్వదినాల్లో మనలో చాలామంది ఉపవాసానికి ఉపక్రమిస్తుంటారు. అయితే వీరిలోనూ కొంతమంది చాలా నిష్ఠగా ఉండాలని రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. నిజానికి ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు.తరువాయి

మన సింధు గెలుపు మంత్రం ఏమిటో తెలుసా?
టోక్యోకు వందల మంది క్రీడాకారులు వెళ్లినా భారత అభిమానుల కళ్లన్నీ మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు పైనే. గత ఒలింపిక్స్‌లో రజతం గెల్చిన ఈ షట్లర్ ఈసారి కూడా కచ్చితంగా పతకం తెస్తుందని యావత్ దేశం విశ్వసించింది. అది పసిడి అయితే మరింత బాగుంటుందని ఆకాంక్షించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ‘స్వర్ణ’ సాకారం నెరవేరలేదు... కానీ కాంస్య పతకం సాధించి కోట్లాది మంది అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది.తరువాయి

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.తరువాయి

వేడి ఉత్పత్తుల వల్ల జుట్టు పాడైందా? ఇలా రిపేర్ చేయండి!
‘జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే!’ అనేది పాత సామెత. చిన్న జుట్టైనా తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడం కొత్త ట్రెండు! తాము ధరించిన దుస్తులకు నప్పినట్లుగా తమ వెంట్రుకల్ని స్ట్రెయిట్‌గా, కర్లీగా.. ఇలా ఎలా పడితే అలా చేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల హెయిర్‌స్టైలింగ్ టూల్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే! ఇవి జుట్టు ఆరోగ్యానికి మంచివా, కావా అన్న విషయం పక్కన పెట్టి..తరువాయి

కరోనా నుంచి కోలుకున్నాక సౌందర్య సంరక్షణ ఇలా!
కొవిడ్‌ను ఎదుర్కోవడం కంటే.. వైరస్ నుంచి బయటపడ్డాక రికవర్ అవడమే ఓ పెద్ద యుద్ధంలా అనిపిస్తోంది కొంతమందికి! ఈ క్రమంలో ఆరోగ్యపరంగానే కాదు.. అందం విషయంలోనూ కొంతమందిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే వైరస్ కలిగించిన దుష్ప్రభావాలకు తోడు కరోనా బారిన పడ్డాక ఎదురైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఈ సమస్యలకుతరువాయి

Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
ఎలాగైనా బరువు తగ్గిపోవాలి.. నెల రోజుల్లో కనీసం 4 కేజీలైనా తగ్గాలి. ఇలా చాలా మంది అనుకుంటారు. వెంటనే డైటింగ్ అంటూ తమకుతాము ఆహార నిబంధనలు విధించుకుంటారు. చాలీచాలని ఆహారం తింటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం 5 తర్వాత తినే వాటిపైనే దృష్టి పెడతారు. బరువు తగ్గడం మాటపక్కన పెడితే కష్టాలు కోరి తెచ్చుకుంటారు. బరువు తగ్గాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ,తరువాయి

బరువు పెరగాలనుకుంటున్నారా?
‘బరువు తగ్గాలంటే కష్టం కానీ.. పెరగడం ఎంతసేపు! తిని కూర్చుంటే చాలు సింపుల్‌గా పెరిగేయొచ్చు’ అంటుంటారు కొందరు. కానీ బరువు పెరగడం అంత సులువేం కాదండోయ్! కొందరు సునాయాసంగా బరువు పెరిగి లావెక్కినా.. ఇంకొందరు మాత్రం దానికోసం అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఎంత ఆహారం తీసుకున్నా సన్నగానే కనబడుతుంటారు. మరి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు పెరగడం మీ లక్ష్యమా? అయితే సింపుల్‌గా ఈ డైట్ సలహాలు పాటిస్తే బరువుగా పెరగొచ్చని చెబుతున్నారు...........తరువాయి

మన క్రికెటర్లూ ఆహార ప్రియులే..!
ఫిట్‌గా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. అందులోనూ ఓ క్రికెటర్ అయితే.. ప్రత్యేక డైట్ పాటించాల్సిందే. కసరత్తులు చేస్తూ ఫిట్‌గా తయారవ్వాల్సిందే. కానీ ఎంత ఫిట్‌గా తయారైనా.. ఎంతటి డైట్ పాటించినా.. వీలుచిక్కినపుడు డైట్‌కి కాస్త కామా పెట్టి నచ్చింది లాగించేస్తారు. ...తరువాయి

డైట్ అక్కర్లేదు.. ఇలా చేసి చూడండి!
లావు అయినా వాళ్లు.. అవుతున్నానేమో అని భయపడేవాళ్లు చెప్పే మాటలివి. సన్నబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మంది శారీరక శ్రమ లేక, అడ్డు, అదుపు లేకుండా తినడం మూలంగా లావు అవుతున్నారు. చక్కగా వ్యయాతరువాయి

వంటింట్లో ఇంటింటి వేదం
సెలవులతో ఇంటి పట్టునున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇంటిల్లిపాది బాగోగులూ దృష్టిలో ఉంచుకోవాలి. అనువుగాని వేళ.. ఆహారంలో ప్రయోగాలు కాకుండా.. ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!