సంబంధిత వార్తలు

బిర్లా సంస్థల్లో చదివేద్దామా!

మనదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో బిర్లా ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) ముఖ్యమైనవి. ఎంతో ప్రాధాన్యమున్న ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెంట్స్‌ హోదానూ ఇవి పొందాయి. ఇక్కడ అందించే ఇంజినీరింగ్‌ చదువులకు ఇంచుమించు ఐఐటీలతో సమాన గుర్తింపు ఉంది. అన్ని సీట్లూ మెరిట్‌ ప్రాతిపదికనే భర్తీ చేస్తారు. వీటిలో ప్రవేశానికి బిట్‌శాట్‌ రాయాలి. మేటి స్కోరు సాధించినవారు పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో చదువుకోవచ్చు. బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులనూ ఈ సంస్థలు అందిస్తున్నాయి. ఇంటర్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో బిట్‌శాట్‌-2022 పూర్తి వివరాలు...

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్