భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో జీపీఎస్‌

తాజావార్తలు

భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో జీపీఎస్‌
కాఠ్‌మాండూ: భారత్‌ నేపాల్‌ సరిహద్దుల్లోని దాదాపు 8,000 స్తంభాలను జీపీఎస్‌తో అనుసంధానించనున్నారు. దీంతో దాదాపు 1700 కిలోమీటర్ల మేరకు సరిహద్దు నిర్వహణ మరింత కట్టుదిట్టమవుతుంది. ఈ విషయాన్ని నేపాల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం జరిగిన భారత్‌ నేపాల్‌ బౌండరీ వర్కింగ్‌ గ్రూప్‌ మూడో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేపాల్‌ సర్వే డిపార్ట్‌మెంట్‌ డీజీ కృష్ణరాజ్‌ బీసీ, భారత్‌ సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా స్వర్ణ సుబ్బారావు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.