మైనర్‌ని పెళ్లి చేసుకుని అమ్మేశాడు

తాజావార్తలు

మైనర్‌ని పెళ్లి చేసుకుని అమ్మేశాడు
ముంబయి: 14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేశారు. తీరా పెళ్లయ్యాక భర్త ఆ అమాయకురాలిని పనిమనిషిగా రూ.50,000 లకు అమ్మేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఆ బాలిక బెనారస్‌లోని ఓ అనాథాశ్రమంలో ఉంటోంది. ఓ వ్యక్తి తన బంధువునంటూవచ్చి బలవంతంగా వయసులో చాలా పెద్దవాడికి ఇచ్చి ఆ బాలిక పెళ్లి చేశాడు. పోనీ భర్త అయినా సరిగ్గా చూసుకున్నాడా అంటే రోజూ ఆమెను శారీరకంగా హింసించేవాడు. పైగా ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పనిమనిషిగా పెట్టుకోమని ఓ మహిళకి రూ.50,000లకి అమ్మేశాడు. తలపై గాయాలతో బాలిక ఎలాగో వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా వారికి వివరించడంతో బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. బాలిక చెప్పిన ఆధారాలతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.