icon icon icon
icon icon icon

మా నాన్నను ఓడించండి: బూడి ముత్యాలనాయుడి కుమారుడు

మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్‌ ప్రచారం చేస్తున్నారు.

Published : 01 May 2024 06:53 IST

కె.కోటపాడు, న్యూస్‌టుడే: మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్‌ ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ చిత్రంలో ‘‘కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఆ చిత్రం వైరల్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img