మీ ఆరోగ్య సమస్యలను పోస్టుకార్డు మీదే, క్లుప్తంగా,
స్పష్టంగా రాయండి.

సమస్య-సలహా
సుఖీభవ,
ఈనాడు కాంపౌండ్‌,
సోమాజిగూడ,
హైదరాబాద్‌- 500082.

story-1.gif

క్యాన్సర్‌పై నాదే/మనదే విజయం

Sukhibava-Story.jpg

స్వీయ పోరాటం! సమష్టి సహకారం!! క్యాన్సర్‌పై జైత్రయాత్రకు ఇదే కీలక సూత్రం. ఎవరి పోరాటం వారిదే కావచ్చు. మన యుద్ధానికి మనమే సిద్ధం కావాల్సి రావచ్చు. కానీ ఆ యుద్ధానికి అందరి సమర్థనా ఉన్నప్పుడే ఫలితం సంపూర్ణంగా ఉంటుంది.

Full Story

'హ్యాపీ కపుల్' కావాలంటే..
సృష్టిలో అతి పవిత్రమైన, తియ్యనైన అనుబంధం ఏది.. అంటే? అది అందమైన దాంపత్య బంధమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి మధురమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవాలంటే దంపతులిద్దరూ చిలకా-గోరింకల్లా దగ్గరైపోవాలి. ఇందుకు ఇద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా, సన్నిహితంగా మెలగడంతో పాటు భార్యాభర్తలిద్దరూ కొన్ని అలవాట్లను అలవరచుకోవాలంటున్నారు నిపుణులు. ఫలితంగా వారిద్దరి మధ్య ప్రేమ రెట్టింపై వారి అనుబంధం మరింత దృఢమవుతుందంటున్నారు. మరి అలాంటి కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందామా..?

ఈ బాల్‌ని కుర్చీగానూ వాడచ్చట!
ఏ ఆఫీసులోనైనా ఉద్యోగులు సౌకర్యవంతంగా కూర్చొని పనిచేసుకోవడానికి వీలుగా వివిధ రకాల కుర్చీలను అందుబాటులో ఉంచడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొంతమంది ఇలాంటి కుర్చీల్లో వెనక్కు జారగిలబడి కూర్చోవడం, ముందుకు వంగడం.. ఇలా వివిధ భంగిమల్లో కూర్చొని పనిచేస్తుంటారు. అయితే కూర్చునే పద్ధతి సరిగ్గా లేకపోతే వెన్నుపై ఒత్తిడి పడి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామూలు కుర్చీకి బదులుగా వ్యాయామం కోసం వాడే స్టెబిలిటీ బాల్ (ఎక్సర్‌సైజ్ బాల్)ని ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

cinema-300-50.gif
sthirasthi_300-50.gif