close
జనసేన ఐదో జాబితా విడుదల

ఈనాడు,  అమరావతి: లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను జనసేన విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసింది. 
లోక్‌సభ అభ్యర్థులు 
విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు 
కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు 
గుంటూరు: బి.శ్రీనివాస్‌ 
నంద్యాల: ఎస్పీవై రెడ్డి 
మహబూబాబాద్‌ (తెలంగాణ): డాక్టర్‌ భూక్యా భాస్కర్‌నాయక్‌ 
శాసనసభ అభ్యర్థులు 
సాలూరు: బోనెల గోవిందమ్మ 
పార్వతీపురం: గొంగడ గౌరీశంకర్‌రావు 
చీపురుపల్లి: మైలపల్లి శ్రీనివాసరావు 
విజయనగరం: డా.పెద్దమజ్జి హరిబాబు 
బొబ్బిలి: గిరిదా అప్పలస్వామి 
పిఠాపురం: మాకినీడు శేషుకుమారి 
కొత్తపేట: బండారు శ్రీనివాసరావు 
రామచంద్రపురం: పోలిశెట్టి చంద్రశేఖర్‌రావు 
జగ్గంపేట: పాటంశెట్టి సూర్యచందర్‌రావు 
నూజివీడు: బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు 
మైలవరం: అక్కల రామ్మోహనరావు (గాంధీ) 
సత్తెనపల్లి: వై.వెంకటేశ్వరరెడ్డి 
పెద్దకూరపాడు: పుట్టి సామ్రాజ్యం 
తిరుపతి: చదలవాడ కృష్ణమూర్తి 
శ్రీకాళహస్తి: వినుత నగరం 
గుంతకల్లు: మధుసూదన్‌గుప్తా

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.