ఈ-వ్యర్థాల్లో విషపూరిత పదార్థాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ

లక్ట్రానిక్‌ వ్యర్థాలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. వీటిలో ప్రింటర్లు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, డిజిటల్‌ కెమెరాలు వంటివే ఎక్కువగా ఉంటున్నాయి. పర్యావరణానికి అత్యంత హానికర విషపూరిత పదార్థాలు వీటిల్లో ఉంటాయి. ఈ వ్యర్థాలను సరైన రీతిలో పునర్వినియోగించుకోవాలి.


నివాసయోగ్య ప్రాంతాలను విస్తరించాలి

ఆంటోనియో గుటెరస్‌

గరాల్లోని నివాస ప్రాంతాలు రానురాను ఇంకా రద్దీగా, ఇరుకుగా మారుతున్నాయి. వంద కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలు ఇరుకు వాడల్లో నివాసాలు ఉంటున్నారు. నివాసయోగ్య ప్రాంతాలను విస్తరించేందుకూ, వాటిని అభివృద్ధి చేసేందుకూ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.


ఉద్యోగాల కల్పనకు బాటలు

లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌లో చిన్న వ్యాపారాల నిర్వచనాన్ని మార్చుతున్నాం. వీటిలో పనిచేసే ఉద్యోగుల గరిష్ఠ సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతున్నాం. తద్వారా 40 వేల సంస్థలకు లాభం చేకూరుతుంది. కొత్త నిర్ణయంతో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి, వేతనాలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమిస్తుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని