close

తాజా వార్తలు

వేడుకగా ‘రణరంగం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు శర్వానంద్‌ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నాగచైతన్య, నితిన్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘రణరంగం’ సినిమాలో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికలుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ను రామ్‌ చరణ్‌ విడుదల చేశారు.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు