close

ఆంధ్రప్రదేశ్

తడ‘బోటు’పై అప్రమత్తం

వి విశాఖ రుషికొండ తీరంలో నిలిపేసి, కవర్లు చుట్టిన బోట్లు. గోదావరిలో పాపికొండల సమీపంలో జరిగిన బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లోని ఏపీ టూరిజం బోటు, రుషికొండ తీరంలోని ప్రైవేట్‌  ఆపరేటర్ల స్పీడ్‌బోట్లు, కయాకింగ్‌, జెట్‌ సీ బోట్లను ఆపేశారు.  నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా ..వీటిని నడిపేవారి నైపుణ్యాలు, బోటు ఇంజిన్ల పనితీరు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాక అనుమతులు ఇవ్వనున్నారు.

- ఈనాడు, విశాఖపట్నం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు