close

ఆంధ్రప్రదేశ్

నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి: అయ్యన్నపాత్రుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహించడంతోపాటు వారిని ఆసుపత్రులకు తరలించాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు